ఎయిర్ ఇండియాకు DGCA కీలక ఆదేశం

Saturday, June 21, 2025 04:23 PM News
ఎయిర్ ఇండియాకు DGCA కీలక ఆదేశం

అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన దేశవ్యాప్తంగా సంచలనం చేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఇండియాలో పని చేస్తున్న ముగ్గురు సీనియర్ ఆఫీసర్లను తొలగించాలని ఆదేశించింది. నిబంధనలు సరిగ్గా పాటించకపోవడం వల్లే వారిపై చర్యలకు పాల్పడినట్లు పేర్కొంది. ఎయిర్ లైన్స్ తెలిపిన విషయాల పై ముగ్గురు అధికారులు అలసత్వం చూపారని తెలిపింది.

అనన్య నాగళ్ల క్యూట్ & హాట్ ఫోటోస్

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: