Breaking: ముగ్గురు భారత జవాన్లు మృతి
Sunday, May 4, 2025 02:18 PM News
జమ్ము కశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాంభవన్ దగ్గర లోయలో ఓ ఆర్మీ వాహనం కిందపడింది ఈ ప్రమాదంలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలిసిన రెస్క్యూ టీమ్ అక్కడికి వెళ్లి సహాయక చర్యలు చేపడుతోంది. ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
