Breaking: ప్రధానిపై సస్పెన్షన్ వేటు
Tuesday, July 1, 2025 02:39 PM News
థాయ్ లాండ్ యువ ప్రధాని పేటోంగ్జార్న్ షినవత్రాపై సస్పెన్షన్ వేటు పడింది. కంబోడియా మాజీ ప్రధాని హున్ సేన్ తో ఇటీవల పేటోంగ్జార్న్ ఫోన్ లో మాట్లాడారు. కంబోడియా నేతతో దేశానికి సంబంధించిన విషయాలు చర్చించి మంత్రివర్గ నీతిని ఉల్లంఘించారని అక్కడి కన్జర్వేటివ్ సెన్సేటర్ల బృందం ఆమెపై పిటిషన్ వేసింది. దీనిపై విచారణ జరిపిన ఆ దేశ కోర్టు ప్రధానిపై సస్పెన్షన్ వేటు వేసింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)