బెంగళూరులో ఉగ్రవాదుల కుట్ర
Wednesday, July 9, 2025 03:26 PM News
ఇటీవలే అన్నమయ్య జిల్లా, రాయచోటిలో అధికారులు ఉగ్ర కుట్రలను భగ్నం చేసిన విషయం తెలిసిందే. తాజాగా బెంగళూరులో మరో ఉగ్ర కుట్ర భగ్నం కావడం స్థానికంగా కలవరం రేపింది. ఈ మేరకు ముగ్గురు ఉగ్రవాదులను NIA అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తోంది.
బెంగళూరు పరప్నన అగ్రహార జైలులో పనిచేస్తున్న డాక్టర్ నాగరాజు, ASI చాంద్ పాషా, ఫాతిమా అనే మహిళను అదుపులోకి తీసుకొని ఉగ్రవాద సంస్థలతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



