ముగిసిన ఉగ్రవాది నూర్ కస్టడీ
Friday, August 29, 2025 03:01 PM News
శ్రీ సత్య సాయి జిల్లాలో అరెస్ట్ అయిన ఉగ్రవాది మహమ్మద్ నూర్ కు కస్టడీ ముగిసింది. నూర్ మహమ్మద్ తో పాటు యువతి పర్వీన్ ను కూడా ధర్మవరం పోలీసులు విచారించారు. గతంలో నూర్ తో పర్వీన్ చేసిన చాటింగ్ ను అధికారులు పరిశీలించారు.
పాక్ వాట్సాప్ గ్రూప్ లలో నూర్ యాక్టివ్ మెంబర్ గా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సత్యసాయి జయంతి వేడుకలపై నూర్ గ్రూపులో ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. విచారణ అనంతరం నిందితుడిని కడప జైలుకు తరలించనున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)