భీకర దాడులు.. ఉద్రిక్తతలు
Friday, June 27, 2025 08:10 PM News
ఇటీవల ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ జరిగిన సంగతి తెలిసిందే. కానీ మరోవైపు ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇజ్రాయెల్ మళ్లీ హెజ్ బొల్లాపై దాడులకు దిగింది. శుక్రవారం లెబనాన్‌లోని హెజొబొల్లా భూగర్భ స్థావరాలపై బంకర్ బస్టర్ బాంబులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో హెజ్ బొల్లాకు సంబంధించి కీలక ఆయుధ స్థావరాలపై దాడులు చేశామని ఇజ్రాయెల్ అధికారులు ప్రకటించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



