Breaking: ఏలూరు జిల్లాలో ఉద్రిక్తత

Thursday, August 21, 2025 01:33 PM News
Breaking: ఏలూరు జిల్లాలో ఉద్రిక్తత

ఏలూరు జిల్లాలోని కొండలరావుపాలెంలో ఉద్రిక్తత నెలకొంది. తన వ్యవసాయ క్షేత్రంలో ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పనులను చేపట్టగా టీడీపీ మద్దతు దారులు అడ్డుకున్నారు. బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. బకాయి రుసుము చెల్లించే వరకు పనులు జరగనీయమని టీడీపీ మద్దతుదారులు పనులను నిలిపివేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.

బికినీల్లో అందమైన ఇండియన్ ఆంటీలు - ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: