పెరగనున్న రీఛార్జ్ ధరలు
Monday, July 7, 2025 02:46 PM News
మరోసారి రీఛార్జ్ ధరల పెంపుదలకు టెలికామ్ కంపెనీలు సిద్ధమాయ్యాయి. దేశవ్యాప్తంగా యాక్టీవ్ మొబైల్ కస్టమర్ల సంఖ్య 108 కోట్లకు చేరుకుంది. ఇందులో 55 లక్షల మంది కొత్త యుజర్స్ రిలయన్స్ జియోకువచ్చినట్లు తెలుస్తుంది. 5GB ఫీచర్ల కల్పన నేపథ్యంలో ఈ పెంపు ఉండవచ్చని సమాచారం. ఈ నేపథ్యంలో కొన్ని ప్లాన్స్ లలో కోత విధిస్తారని ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ జెఫెరీస్ వెల్లడించింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
