బిగ్ అలెర్ట్: నేడే ఫలితాలు

Tuesday, July 22, 2025 08:34 AM News
బిగ్ అలెర్ట్: నేడే ఫలితాలు

నేడు తెలంగాణ టెట్ ఫలితాలు విడుదలకనున్నాయి. ఉదయం 11 గంటలకు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఫలితాలను విడుదల చేస్తారని విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. టెట్ పరీక్ష జూన్ 18 నుంచి 30 వరకూ జరిగింది.

పేపర్-1కు 63,261 మంది దరఖాస్తు చేయగా, 47,224 మంది పరీక్ష రాశారు. పేపర్-1లో మేథ్స్, సైన్స్ కు 66,686 మంది దరఖాస్తు చేయగా, 48,998 మంది పరీక్షకు హాజరయ్యారు. సోషల్ స్టడీస్ కు 53,706 మంది దరఖాస్తు చేయగా, 41,207 మంది పరీక్ష రాశారు.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: