Breaking: మంత్రి కారుకు ప్రమాదం

Saturday, June 28, 2025 09:14 PM News
Breaking: మంత్రి కారుకు ప్రమాదం

తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు ప్రమాదం తప్పింది. జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం మారుతీ నగర్ వద్ద జాతీయ రహదారిపై ఆయన ప్రయాణిస్తున్న కారు టైరు ఊడిపోయింది. ఈ మేరకు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడగా.. ఆయన కారు మాత్రం స్వల్పంగా ధ్వంసం అయ్యింది. ఈ క్రమంలో ఆయన మరో కారులో ఇంటికి వెళ్లిపోయారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: