రాష్ట్రంలో త్వరలో మరో ఉద్యోగ నోటిఫికేషన్
Wednesday, July 2, 2025 01:00 PM News
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ పరిధిలోని పలు పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనుంది. 24 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, 110 టీచర్, 8 పీడీ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఈ ఖాళీలకు సంబంధించిన ప్రతిపాదనలను విద్యాశాఖ టీజీపీఎస్సీకి అందించింది. అయితే మొత్తం 134 పోస్టులను భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ గతంలోనే అనుమతి ఇచ్చింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
