వాహనదారులకు బిగ్ అలర్ట్..!

Tuesday, July 29, 2025 09:00 AM News
వాహనదారులకు బిగ్ అలర్ట్..!

తెలంగాణ ప్రభుత్వం పలు రవాణా సర్వీసు ఛార్జీలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. హైపొథెకేషన్, లెర్నర్ లైసెన్స్, డ్రైవింగ్ టెస్ట్, వెహికల్ యాజమాన్య బదిలీ ఫీజులు పెరిగాయి. ఆటో రిక్షా డ్రైవింగ్ టెస్ట్, ఆర్సీల కాలపరిమితి, నేషనల్ పర్మిట్ల ఫీజులు కూడా పెరగడంతో వాహనదారులపై ఆర్థిక భారం పడింది.

సోఫియా అన్సారీ హాట్ ఫోటోస్

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: