217 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

Friday, August 22, 2025 10:00 AM News
217 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. రెవెన్యూ శాఖలో 217 పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఈ పోస్టులున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన కొత్తగా ఏర్పాటు చేసిన 15 రెవెన్యూ మండలాల్లో 189 పోస్టులు, అలాగే రెండు డివిజన్ల కోసం మరో 28 పోస్టులు మంజూరు చేస్తూ గురువారం జీఓ విడుదల చేసింది.

సినిమాలు లేకున్నా స్కిన్ షోలో తగ్గేదే లేదంటున్న పూనమ్ బాజ్వా

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: