స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్డేట్

Thursday, July 17, 2025 09:30 PM News
స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్డేట్

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. హైకోర్టు గడువులోగా ఎన్నికలను పూర్తిచేసేందుకు ప్రభుత్వం శరవేగంగా ప్రయత్నాలు చేస్తోంది. ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఎన్నికల ఏర్పాట్లు చేయాలని పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. మరోవైపు ఎన్నికల్లో 42 శాతం బీసీ కోటా అమలు ఆర్డినెన్స్ను గవర్నర్ ఆమోదం తెలుపుతారా లేదా అన్నది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: