ఎయిర్ ఇండియాను వదలని సాంకేతిక సమస్యలు
Saturday, June 21, 2025 11:00 AM News
ఎయిర్ ఇండియా విమానయాన సంస్థకు చెందిన విమానాలలో తలెత్తున్న వరుస సాంకేతిక సమస్యలు ప్రయాణికులను తీవ్ర కలవరం పెడుతున్నాయి. ఇటీవల అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాద ఘటనను మరవక ముందే తాజాగా శంషాబాద్ నుంచి ముంబై వెళ్ళే ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ సమస్యను గుర్తించిన పైలట్ రన్ వే పై విమానాన్ని నిలిపివేశాడు. దీంతో ప్రయాణికులను వేరే విమానంలో ముంబైకి తరలించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)