Breaking: హైదరాబాద్-తిరుపతి విమానంలో సాంకేతిక లోపం
Tuesday, August 19, 2025 07:16 AM News
ఇటీవల కాలంలో విమానాల్లో తరచూ సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్-తిరుపతి అలియన్స్ విమానంలో సాంకేతిక లోపం తలెక్కింది. దీంతో అధికారులు విమానాన్ని వెంటనే శంషాబాద్ ఎయిర్ పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేశారు.
టేకాఫ్ అయిన తర్వాత విమానంలో సాంకేతిక లోపం గుర్తించినట్లు పైలట్లు చెప్పారు. విమానంలో 67 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



