హైదరాబాద్ నుంచి వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం
Thursday, June 19, 2025 12:08 PM News
హైదరాబాద్ నుంచి తిరుపతి వెళుతున్న స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. టేక్ ఆఫ్ అయిన పది నిమిషాలకే ఈ సమస్య రావడంతో విమానాన్ని వెనక్కి మళ్లించారు. విమానంలో మొత్తం 80 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ఆ ప్రయాణికులను అధికారులు వేరువేరు విమానాల్లో తిరుపతికి పంపే ఏర్పాట్లు చేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
