Breaking: జగన్ ఇలాఖలో టీడీపీ ఘన విజయం
Thursday, August 14, 2025 11:50 AM News
మాజీ సీఎం జగన్ సొంత నియోజకవర్గంలో పులివెందుల జడ్పీటీసీ స్థానం టీడీపీ కైవసం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి 6,735 ఓట్లు సాధించారు. సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం 683 ఓట్లే వచ్చాయి. దీంతో ఆమె 6,052 ఓట్లతో ఘన విజయం సాధించారు.
లతారెడ్డికి అధికారులు ధ్రువపత్రం అందజేశారు. మరోవైపు ఒంటిమిట్టలోనూ TDP ఆధిక్యం కొనసాగుతోంది. అక్కడి ఫలితాలు కాసేపట్లో వెలువడనున్నాయి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)