రైల్వే ప్రయాణికులకు శుభవార్త..!

Tuesday, May 20, 2025 12:42 PM News
రైల్వే ప్రయాణికులకు శుభవార్త..!

రైల్వే ప్రయాణికులకు మెరుగైన, ఆధునిక సేవలను అందించాలనే ఉద్దేశంతో భారతీయ రైల్వేశాఖ కొన్ని నెలల క్రితమే 'స్వరైల్' పేరిట ఓ యాప్ ను రూపొందించిన విషయం తెలిసిందే. అయితే ఈ యాప్ అందరికీ అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఈ యాప్ ను సులువుగా డౌన్లోడ్ చేసుకునేలా రైల్వేశాఖ చర్యలు తీసుకుంది. ఈ మేరకు 'స్వరైల్' యాప్ గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్లలో డౌన్లోడ్ చేసుకునేలా వెసులుబాటు కల్పించింది.

అనన్య నాగళ్ల క్యూట్ & హాట్ ఫోటోస్

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: