సంక్షేమ పథకాలపై నాయకుల ఫోటోలు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
Thursday, August 7, 2025 10:30 AM News
సంక్షేమ పథకాలపై మాజీ సీఎంలు, పార్టీ నాయకుల ఫోటోలు సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. పథకాలకు నాయకుల ఫోటోలు ఉపయోగించుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజకీయ నాయకుల పేర్లతో పథకాలు ప్రవేశపెట్టడం దేశవ్యాప్తంగా సర్వసాధారణంగా జరుగుతున్న విషయమని ధర్మాసనం అభిప్రాయపడింది.
ఇదే క్రమంలో ఈ పిటిషన్ వేసిన మద్రాస్ ఎంపీ షణ్ముగంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రజాధనం దుర్వినియోగంపై నిజంగా ఆందోళన ఉంటే, అన్ని పథకాలపైనా పిటిషన్ వేయాల్సిందని కోర్టు తెలిపింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)