విద్యార్థుల ఆత్మహత్యలు: సుప్రీంకోర్టు కీలక తీర్పు
Saturday, July 26, 2025 02:55 PM News
దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆత్మహత్యల పెరుగుదలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, భారత సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. విద్యార్థులకు మానసిక ఆరోగ్యం మరియు మద్దతు అందించేందుకు ఉద్దేశించిన 15 సమగ్ర మార్గదర్శకాలను తాజాగా జారీ చేసింది. మానసిక ఆరోగ్య శిక్షణ, వివక్ష రహిత విధానం వంటి మార్గదర్శకాలు విద్యా సంస్థలు, స్కూళ్లు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు, విశ్వవిద్యాలయాలు, శిక్షణ అకాడెమీలు, హాస్టళ్లకు వర్తిస్తాయి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
