మీరు నిజమైన భారతీయులేనా.. రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టు చివాట్లు
Monday, August 4, 2025 03:12 PM News
2022లో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. "2 వేల చదరపు కిలో మీటర్ల ప్రాంతాన్ని చైనా ఆక్రమించిందని మీకు ఎలా తెలుసు? మీ వద్ద విశ్వసనీయ ఆధారం ఉందా?" అని ప్రశ్నించింది.
నిజమైన భారతీయులైతే ఇలా మాట్లాడరు. మీరు ప్రతిపక్ష నేత. పార్లమెంటులో మాట్లాడాలి కానీ సోషల్ మీడియాలో కాదు అని వ్యాఖ్యలు చేసింది. రాహుల్ గాంధీపై నమోదైన పరువునష్టం దావాపై స్టే విధించింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)