రూ.67,700 జీతంతో కోర్టు ఉద్యోగాలు
Sunday, August 31, 2025 08:18 PM News
నిరుద్యోగులకు సుప్రీంకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. 2025 ఏడాదికి కోర్టు మాస్టర్ పోస్టుల భర్తీకి ఆన్లైన్లో దరఖాస్తులకు ఆహ్వానిస్తోంది. 30 ఖాళీలు ఉన్నట్లు పేర్కొంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు నెలకు రూ.67,700 జీతం చెల్లిస్తారు. సెప్టెంబర్ 15 వరకు అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించనున్నారు.
ఈ 30 పోస్టుల్లో 16 పోస్టులు అన్ రిజర్వ్డ్ కేటగిరీకి, 8 వెనుకబడిన తరగతులకు, 4 షెడ్యూల్డ్ కులాలకు, మరో రెండు 2 షెడ్యూల్డ్ తెగలకు కేటాయించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



