లలిత్ మోడీకి సుప్రీంకోర్టు బిగ్ షాక్

Monday, June 30, 2025 10:41 PM News
లలిత్ మోడీకి సుప్రీంకోర్టు బిగ్ షాక్

ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ చైర్మన్ లలిత్ మోడీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం నిబంధనలను ఉల్లంఘించిన కేసులో లలిత్ మోదీకి ఇది 10.65 కోట్ల జరిమానాలు విధించింది. దీనిపై లలిత్ మోదీ సవాల్ చేస్తూ.. ఆ మొత్తాన్ని బీసీసీఐ చెల్లించేలా సుప్రీంకోర్టు ఆదేశించాలని పిటిషన్ వేశాడు. అయితే ఆయన వేసిన పిటిషన్ లో అర్థం లేదని కోర్టు తోసి పుచ్చింది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: