నేడే తుది తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ
Thursday, July 31, 2025 08:11 AM News
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై ఈ రోజు సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరించనుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ అనర్హత వేటు వేయకపోవడంతో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఇప్పటికే ఈ పిటిషన్ పై వాదనలు విన్న ధర్మాసనం తన తుది తీర్పును ఇవ్వనుంది. దీంతో సుప్రీం తీర్పుపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)