హీరో బెయిల్ పై సుప్రీం కీలక వ్యాఖ్యలు
Thursday, July 24, 2025 03:30 PM News
రేణుక స్వామి హత్య కేసులో నిందితుడుగా ఉన్న కన్నడ నటుడు దర్శన్ కు కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు చేసిన తప్పుని తాము పునరావృతం చేయబోమని తెలిపింది. అరెస్టుకు తగిన ఆధారాలు లేవని బెయిల్ ఇచ్చినప్పుడు తీర్పు కాపీలో హైకోర్టు పేర్కొన్న భాష పైన విచారం వ్యక్తం చేసింది. డిసెంబర్ 13న కర్ణాటక హైకోర్టు ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



