సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Tuesday, June 24, 2025 10:15 PM News
సుప్రీంకోర్టు సంచలన తీర్పు

సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. తాను ఆపరేషన్ సిందూర్ లో పనిచేశానని, భార్య హత్య కేసులో మినహాయింపు కల్పించాలని కోరిన కమాండోకు అత్యున్నత న్యాయస్థానం చురకలంటించింది. దీనిపై అసహనం వ్యక్తం చేస్తూ ఈ కారణంతో కేసు నుంచి రక్షణ కల్పించేది లేదంటూ తేల్చిచెప్పింది. వెంటనే లొంగిపోవాలని ఆదేశించింది. దీనికి కొంత సమయం కావాలని పిటిషనర్ కోరగా రెండు వారాల పాటు గడువు ఇచ్చింది.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: