త్వరలో భూమిపైకి సునీత విలియమ్స్

Saturday, March 15, 2025 09:00 AM News
త్వరలో భూమిపైకి సునీత విలియమ్స్

అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న వ్యోమగాములు సునీత విలియమ్స్, విల్మోర్ త్వరలో భూమి మీదకు రానున్నారు. వారికి తీసుకొచ్చేందుకు 'ఫాల్కన్-9' నింగిలోకి దూసుకెళ్లింది. ఎలాన్ మాస్క్ కు చెందిన 'స్పేస్ ఎక్స్' సంస్థ కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి తెల్లవారుజామున 4.30 గంటలకు విజయవంతంగా ఫాల్కన్-9ను ప్రయోగించింది.

ఇందులో నలుగురు వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లారు. దీంతో 9 నెలలుగా అంతరిక్ష కేంద్రంలో ఉండిపోయిన సునీత, విల్మోర్ వారితో కలిసి మరికొద్దిరోజుల్లో భూమిపైకి వచ్చేందుకు అడుగు ముందుకు పడింది.

మతి పోగొడుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోస్)

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: