రష్యా - పాకిస్తాన్ మధ్య కీలక ఒప్పందం
Saturday, July 5, 2025 02:00 PM News
రష్యా పాకిస్తాన్ మధ్య ఓ కీలక ఒప్పందం కుదిరింది. ఈ మేరకు పాకిస్తాన్ని మధ్య ఆసియా దేశాల మీదుగా, రష్యాతో అనుసంధానించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో భారీ రోడ్డు, రైలు మార్గాలు నిర్మించేందుకు రెండు దేశాలు అంగీకరించినట్లు పాక్ మీడియా తెలిపింది.
దీనిలో భాగంగా సెంట్రల్ ఆసియాలోని కజకిస్తాన్, కిర్గిజాన్ వంటి దేశాలను ఈ మార్గం ద్వారా అనుసంధానించనున్నారు. అయితే.. ఈ ప్రాజెక్టుల వల్ల పాక్ ఆర్థికంగా బలపడే అవకాశం ఉంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)