బెంగళూరులో ఇకపై నో ఆన్ లైన్ ట్రాన్సాక్షన్

Sunday, July 27, 2025 01:00 PM News
బెంగళూరులో ఇకపై నో ఆన్ లైన్ ట్రాన్సాక్షన్

బెంగుళూరులో చిరు, వీధి వ్యాపారులకు జీఎస్టీ చెల్లించాలని నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిన్న వ్యాపారస్తులు ఆన్లైన్ చెల్లింపుల విధానాన్ని నిరాకరించారు.

తమకు నగదు మాత్రమే చెల్లించాలని బోర్డులు పెట్టారు. హైదరాబాద్ లో కూడా కొన్ని హోటళ్లలో క్యూ ఆర్ కోడ్ లు ఉంచడం లేదు. అయితే బెంగళూరులో నెలకొన్న పరిస్థితిపై స్పందించిన రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖామంత్రి మాట్లాడుతూ చిరు వ్యాపారులకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని తెలిపారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: