HDFC ఖాతాదారులకు అలర్ట్.. నిలిచిపోనున్న సేవలు

Tuesday, August 19, 2025 03:35 PM News
HDFC ఖాతాదారులకు అలర్ట్.. నిలిచిపోనున్న సేవలు

ఖాతాదారులకు HDFC బ్యాంకు కీలక అలర్ట్ జారీ చేసింది. కొన్ని తేదీల్లో బ్యాంక్ కస్టమర్ కేర్ సర్వీసులు, వాట్సప్ చాట్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ వంటి సేవలను నిలిపి వేయనున్నట్లు తెలిపింది.

ఆగస్టు 22, 25 తేదీల్లో బ్యాంకు సిస్టం మెయింటెనెన్స్ కారణంగా కొన్ని సేవలను నిలిపి వేయనున్నామని, ఇందుకు కస్టమర్లు సహకరించాలని కోరింది. కాగా టోల్ ఫ్రీ నెంబర్ మాత్రం పని చేస్తుందని, ఏటీఎం కార్డు సేవలు కూడా అందుబాటులో ఉంటాయని తెలిపింది.

అనన్య నాగళ్ల క్యూట్ & హాట్ ఫోటోస్

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: