తల్లికి వందనం: జూలై 10న రెండో విడత
Thursday, July 3, 2025 12:00 PM News
తల్లికి వందనం పథకం రెండో విడత నగదును ఈనెల 10వ తేదీన విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద తొలి విడతలో 67.27 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరింది. ఒకటో తరగతి, ఇంటర్ ఫస్టియర్లో చేరిన విద్యార్థులకు రెండో విడతలో నగదు విడుదల చేయనుంది. 5వ తేదీనే ఇస్తామని తొలుత చెప్పినప్పటికీ అడ్మిషన్లు ఇంకా కొనసాగుతున్నందున వాయిదా వేసింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
