నేడు స్కూళ్లకు సెలవు..?
Monday, July 14, 2025 07:32 AM News
హైదరాబాద్ లోని కొన్ని ఏరియాల్లో నేడు స్కూళ్లకు అధికారులు సెలవు ప్రకటించినట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో సోమవారం కూడా బోనాల పండుగ జరుగనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా సికింద్రాబాద్ ప్రాంతంలోని విద్యాసంస్థలకు సెలవు ఇచ్చినట్లు సమాచారం. ఆదివారం ఉజ్జయిని మహంకాళి ఆలయానికి భక్తులు భారీగా చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



