భారీ వర్షాలు: నేడు ఈ జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు

Tuesday, August 19, 2025 08:01 AM News
భారీ వర్షాలు: నేడు ఈ జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు

భారీ వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో జనజీవనం ఇబ్బందులు ఎదుర్కొంటుంది. భారీ వర్షాల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. భారీ వర్షాల కారణంగా తెలంగాణలోని సిద్దిపేట, అదిలాబాద్ జిల్లాల్లో స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.

అటు ఏపీలోని పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో గల పాఠశాలకు సెలవులు ప్రకటిస్తూ కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు.

సినిమాలు లేకున్నా స్కిన్ షోలో తగ్గేదే లేదంటున్న పూనమ్ బాజ్వా

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: