వరుసగా మూడు రోజులు సెలవులు

Friday, August 1, 2025 11:45 AM News
వరుసగా మూడు రోజులు సెలవులు

తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలల విద్యార్థులకు ఇది పెద్ద గుడ్ న్యూస్. వచ్చే వారం వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. ఈనెల 8న (శుక్రవారం) వరలక్ష్మీ వ్రతం సందర్భంగా సాధారణ సెలవు దినం ప్రకటించారు. ఆ మరుసటి రోజు 9న రాఖీ పౌర్ణమితో పాటు రెండో శనివారం ఉంది. ఇక 10వ తేదీ ఆదివారం కావడంతో వరుసగా మూడు రోజుల పాటు పాఠశాలలకు సెలవులు లభించనున్నాయి.

అనన్య నాగళ్ల క్యూట్ & హాట్ ఫోటోస్

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: