గణేష్ మండపం ఏర్పాటుకు ఈ నిబంధనలు తప్పనిసరి

Monday, August 25, 2025 10:34 AM News
గణేష్ మండపం ఏర్పాటుకు ఈ నిబంధనలు తప్పనిసరి

తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి సందడి మొదలైంది. మండపాల ఏర్పాటు, గణపయ్య విగ్రహాల తరలింపు ప్రక్రియ జోరందుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీసులు మండపాల నిర్వహకులకు హెచ్చరికలు జారీ చేశారు.

  • మండపం ఏర్పాటు కోసం ఆన్ లైన్ లో పర్మిషన్ తీసుకోవాలి.
  • విద్యుత్ కనెక్షన్ కోసం డిడి కట్టాలని, విద్యుత్ అధికారుల పర్మిషన్ తీసుకోవాలని చెప్పారు.
  • మండపాల కోసం రోడ్లను పూర్తిగా బ్లాక్ చేయొద్దని అన్నారు.
  • డీజేలకు అస్సలు అనుమతి లేదని చెప్పారు


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: