కర్ణాటకలో నేటి నుండి ఆర్టీసీ బస్సులు బంద్
Tuesday, August 5, 2025 06:58 AM News
కర్ణాటక రాష్ట్ర రవాణా సంస్థ ఉద్యోగులు తమ వేతన సమస్యలు మరియు ఇతర డిమాండ్ల పరిష్కారాన్ని కోరుతూ నేటి నుంచి సమ్మెకు దిగనున్నారు. 38 నెలలుగా జీతాలు అందకపోవడంతో కండక్టర్లు, డ్రైవర్లు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వంతో చర్చలు జరిగినా, కనీసం ఒక నిర్ణయానికి రాలేదు. దీంతో సమ్మెలోకి వెళ్తున్నారు. దీంతో ఎక్కడి బస్సులు అక్కడ నిలిచిపోనున్నాయి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)