ఐడియా ఇస్తే రూ.25 కోట్లు మీవే..
Saturday, April 12, 2025 10:00 PM News
చంద్రునిపై రహస్యాలు తెలుసుకునేందుకు చాలా దేశాలు ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాయి. గత 50 ఏళ్లుగా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చంద్రునిపైకి వ్యోమగాములను పంపుతూనే ఉంది. దీనివల్ల అక్కడ మానవ వ్యర్థాల కుప్ప పెరిగిపోయింది.
ఈ క్రమంలోనే నాసా ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. వాటిని తొలగించేలా లేదా రీసైక్లింగ్ చేసేలా పరిష్కారం చూపితే 3 మిలియన్ డాలర్లు (రూ.25 కోట్లు) నజరానా అందిస్తామని ప్రకటించింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)