6,180 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Wednesday, June 18, 2025 03:27 PM News
6,180 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

6,180 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి RRB ఈనెల 28 నుంచి జులై 28 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. 180 టెక్నీషియన్ గ్రేడ్-1, 6,000 టెక్నీషియన్ గ్రేడ్-3 పోస్టులున్నాయి. SSC, ITI పూర్తి చేసి వయసు 18-33 మధ్య ఉన్నవారు అర్హులు. గ్రేడ్-1 పోస్టుకు నెలకు రూ.29,200, గ్రేడ్-3 పోస్టులకు రూ.19,900 వేతనం చెల్లిస్తారు. ఎగ్జామ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాల కోసం rrbapply.gov.in/ వెబ్ సైట్ ను సందర్శించండి.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: