Breaking: పరీక్ష రద్దు
Sunday, April 27, 2025 05:07 PM News
_(24)-1745753840.jpeg)
APR 22న జరిగిన RRB జేఈ సీబీటీ-2 రెండో షిఫ్ట్ పరీక్షను RRB రద్దు చేసింది. తొలి షిఫ్టులో వచ్చిన ప్రశ్నలు కొన్ని 2వ దాంట్లో కూడా రిపీట్ కావడంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. సాంకేతిక సమస్య వల్ల ఇలా జరిగిందని తెలిపింది. రద్దైన ఈ పరీక్షను త్వరలో నిర్వహిస్తామని RRB వెల్లడించింది. 7,951 పోస్టులకు సంబంధించి సీబీటీ-1 పరీక్ష రాసి అర్హత సాధించిన 20,792 మంది తాజాగా సీబీటీ-2 రాశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: