మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం
Saturday, June 14, 2025 06:48 PM News

రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నగరంలో మహిళల ఆర్థిక అభివృద్ధికి దోహదపడే విధంగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గ్రామీణ ప్రాంతాల్లో విజయవంతంగా కొనసాగుతున్న మహిళా స్వయం సహాయక సంఘాలను హైదరాబాద్ నగరానికి తీసుకురావడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుంది. త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్ తో పాటు మున్సిపాలిటీల్లో పెద్ద సంఖ్యలో కొత్త మహిళా సంఘాలను ఏర్పాటు చేయాలనీ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: