డీఎస్సీ కీ విడుదల

Wednesday, June 18, 2025 12:09 PM News
డీఎస్సీ కీ విడుదల

ఏపిలో ఇటీవల జరిగిన డీఎస్సీ మ్యాథ్స్ పేపర్లకు సంబంధించిన రెస్పాన్స్ షీట్లు (కీ) నేడు విడుదలయ్యాయి. పరీక్ష రాసిన అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్లలో చెక్ చేసుకోవచ్చని మెగా డీఎస్సీ కన్వీనర్ ఎం.వి కృష్ణారెడ్డి తెలిపారు. ఈ కీ పై తమ అభ్యంతరాలను తగిన ఆధారాలతో డీఎస్సీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఈనెల 24 లోపు తెలపాలని అధికారులు సూచించారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: