రెండు రోజుల్లో ఖాతాల్లోకి డబ్బులు
Thursday, July 31, 2025 10:37 AM News
కోట్లాది మంది రైతులు ఎదురు చూస్తున్న పీఎం కిసాన్ డబ్బుల విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయింది. వచ్చే నెల మొదటి వారంలోనే రైతుల ఖాతాల్లో రూ.2 వేలు జమ చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. ఆగస్టు 2న ప్రధాని మోదీ పీఎం కిసాన్ నిధులు విడుదల చేస్తారని పేర్కొంది.
కాగా సాధారణంగా జూలై నెలలోనే పీఎం కిసాన్ నిధులు విడుదల చేస్తుంటారు. కానీ ఈసారి ఆలస్యమైంది. అదే రోజు ఏపీలో అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా విడుదల చేయనున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)