రూ.56,100 వేతనంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
Friday, July 11, 2025 11:45 AM News
ఇండియన్ కోస్ట్ గార్డ్ లో ఖాళీగా ఉన్న 170 అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్మీడియట్ లో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివి ఉండి డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 23 తేది లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక విధానం ఐదు దశల్లో జరుగుతుంది. ఎంపికైన వారికి రూ.56,100 వేతనం లభిస్తుంది. పూర్తి వివరాలకు www.joinindiancoastguard.cdac.in వెబ్ సైట్ ను సందర్శించండి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



