అన్నదాత సుఖీభవ అందని రైతులు ఇలా చేయండి..

Monday, August 18, 2025 09:03 AM News
అన్నదాత సుఖీభవ అందని రైతులు ఇలా చేయండి..

ఏపీలో అన్నదాత సుఖీభవ పథకానికి లబ్ధి పొందని రైతులు ఈనెల 20వ తేదీలోపు రైతు సేవా కేంద్రాల్లో గ్రీవెన్స్ మాడ్యూల్ లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. పథకానికి అర్హులై ఈ-కేవైసీ చేసుకోక తిరస్కరణకు లోనైన రైతులు రైతు సేవా కేంద్రాలను సంప్రదించి, 'అన్నదాత సుఖీభవ' పోర్టల్ లో తగిన ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. రెండో అవకాశంగా ఈనెల 20 వరకు వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి పరిగణలోకి తీసుకుంటామన్నారు.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: