మినిమం బ్యాలెన్స్ పై ఆర్బీఐ క్లారిటీ
Monday, August 11, 2025 02:34 PM News
బ్యాంకు ఖాతాలోని కనీస నిల్వల అంశంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్ర స్పందించారు. ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ ఎంత ఉండాలనేది పూర్తిగా బ్యాంకుల నిర్ణయమే అని స్పష్టం చేశారు. దీనిపై ఆర్బీఐ నియంత్రణ ఏమి ఉండదని వెల్లడించారు.
ఇటీవల కనీస బ్యాలెన్స్ పరిమితినీ ICICI బ్యాంక్ గరిష్టంగా రూ.50 వేలకు పెంచిన సంగతి తెలిసిందే. దీనిపై విమర్శలు వస్తున్న క్రమంలో RBI గవర్నర్ క్లారిటీ ఇచ్చారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



