మైనర్ ను పెళ్లి చేసుకోవచ్చు.. కోర్టు సంచలన తీర్పు
Saturday, July 19, 2025 11:30 AM News
ఇస్లామిక్ చట్టం ప్రకారం మైనర్ ముస్లిం బాలిక తన ఇష్టం మేరకు పెళ్లి చేసుకునే హక్కు ఉందని పంజాబ్ హర్యానా హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇస్లామిక్ చట్టంలోని ఆర్టికల్ 195 యుక్త వయసు మైనర్లు మాత్రం తమ ఇష్టం మేరకు పెళ్లి చేసుకోవచ్చని చెప్పిన విషయాన్ని ఈ కోర్టు ప్రస్తావించింది. పంజాబ్ కు చెందిన 37 ఏళ్ల వ్యక్తి, 17 ఏళ్ల అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. దీనిపై తీర్పు సందర్భంగా ఈ పెళ్లి చెల్లుతుందని కోర్టు తీర్పు చెప్పింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



