నేడు ప్రైవేటు పాఠశాలలు బంద్

Thursday, July 3, 2025 07:03 AM News
నేడు ప్రైవేటు పాఠశాలలు బంద్

ఏపిలో ప్రైవేటు పాఠశాలలపై తీసుకుంటున్న ఏకపక్ష చర్యలకు నిరసనగా గురువారం రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలను మూసివేయనునట్లు ఏపీ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘాలు ప్రకటించాయి. అధికారుల నుంచి వస్తున్న అగౌరవకరమైన సందేశాలు, హెచ్చరికలు, నిత్య తనిఖీలు, ఆర్టీఈ ప్రవేశాల్లో బలవంతం, షోకాజ్ నోటీసులు, గుర్తింపు రద్దు బెదిరింపులకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు యాజమాన్యాలు తెలిపాయి. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశాయి.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: