ప్రధాని నరేంద్ర మోడీ సంచలన కామెంట్స్
Tuesday, May 13, 2025 09:25 PM News
మన అక్కాచెల్లెళ్లు, కూతుళ్ల సిందూరం తుడిచిన ఉగ్రవాదుల నట్టింట్లోకి వెళ్లి చంపేశాం అంటూ ప్రధాని నరేంద్ర మోడీ సంచలన కామెంట్స్ చేశారు. పంజాబ్ లోని అధంపూర్ ఎయిర్ బేస్ కు ప్రధాని మోడీ వెళ్లారు. ఫైటర్ జెట్ పైలట్స్ ను కలిసారు మోడీ. ఆపరేషన్ సిందూర్ లో పాల్గొన్న జవాన్లతో ప్రధాని ముచ్చటించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు.న్యూక్లియర్ బాంబులతో భయపెట్టినా వెనక్కి తగ్గేది లేదన్నారు ప్రధాని మోదీ.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



