విదేశీ పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోడీ
Friday, August 29, 2025 05:08 AM News
ప్రధాని మోడీ ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి జపాన్ కు పయనమయ్యారు. జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా ఆహ్వానం మేరకు ఈ రోజు నుండి ఈ నెల 30 వరకు అక్కడ పర్యటించనున్నారు. అక్కడ భారత్, జపాన్ వార్షిక సదస్సులో పాల్గొననున్నారు. జపాన్ పర్యటన అనంతరం చైనాలో జరగనున్న ఎస్సీవో శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు.
2020లో లద్దాక్ సరిహద్దుల్లో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణల అనంతరం ప్రధాని మోడీ చైనాలో పర్యటించడం ఇదే మొదటిసారి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



